మానకొండూర్, ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

19Apr 2021

మానకొండూర్, ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం, రైతు వేదిక భవనం మరియు కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

May be an image of 4 people and people standing

 

No photo description available.

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ తో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రీ కేటీఆర్

May be an image of 3 people and people standing

May be an image of 1 person and standing

May be an image of 3 people, people standing and indoor