Minister KTR inspected the works of 100 bedded Govt Hospital in Vemulawada. In wake of COVID spike, Minister instructed the officials to complete the works on war footing and make the hospital operational within coming two weeks.
వేములవాడలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను మంత్రి శ్రీ కేటీఆర్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ మెరుగైన వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉన్నందున, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.