Minister KTR interacted with the Covid patients after inaugurating 150 beds ICU at TIMS, Gachibowli.
గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో 150 ఐసియు బెడ్స్ ను ప్రారంభించిన అనంతరం కరోనా బాధితులను మంత్రి శ్రీ కేటీఆర్ పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.