Minister KTR laid foundation stone for a Multi Level Flyover at Botanical Garden, Kothaguda

22Jul 2018

Minister KTR laid foundation stone for a Multi Level Flyover at Botanical Garden, Kothaguda

హైదరాబాద్ లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ వద్ద రూ. 263.09 కోట్లతో నిర్మించే మల్టిలెవల్ ఫ్లైఓవర్ పనులకు మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మహేందర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు శ్రీ అరికెపుడి గాంధీ, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.