Minister KTR laid foundation Stone for construction of an integrated veg and non-veg market in Achampet town.
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మించే అంబేద్కర్ విజ్ఞాన భవనానికి శంకుస్థాపన చేసిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు, ఎంపీ శ్రీ పోతుగంటి రాములు పాల్గొన్నారు.