Governors Dr Tamilisai Soundararajan, Sri Bandaru Dattatreya & Minister Sri KTR paid floral tributes to Mahatma Gandhi on his death anniversary at Bapu Ghat. Legislative Assembly Speaker Sri Pocharam Srinivas Reddy, Council Chairman Sri Gutta Sukender Reddy and Ministers Sri Mahmood Ali & Sri Talasani Yadav were present.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.