Minister KTR participated in #NationalHandloomDay event at Shilparamam

7Aug 2018

Minister KTR participated in #NationalHandloomDay event at Shilparamam

హైదరాబాద్, శిల్పారామంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీ కెటి రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్‌ హడ్డా, ఐటి మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజ రామయ్యర్‌ పాల్గొన్నారు.

Image may contain: 7 people, people smiling, people standing