MA&UD Minister Sri KTR participated in the launch of COVID Vaccination program at Tilak Nagar Primary Health Centre in Amberpet. Mayor Sri Bonthu Rammohan, MLAs Sri Kaleru Venkatesh, SriMuta Gopal were also present.
అంబర్ పేట్ లోని తిలక్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు.