Minister KTR unveiled the MA&UD Department Annual Report 2017-2018 in Hyderabad.

26Jul 2018

Minister Sri KTR unveiled the MA&UD Department Annual Report 2017-2018 in Hyderabad.

హైదరాబాద్ నగరంలోని హరితప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ 2017-18 వార్షిక నివేదికను మంత్రి శ్రీ కెటి రామారావు ఇవాళ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, జలమండలి ఎండి దాన కిషోర్ , హెచ్ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, డైరెక్టర్, విజిలెన్స్‌, ఎన్‌ఫెర్స్‌మెంట్‌ & డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌, జీహెచ్ఎంసి, విశ్వజిత్ కంపాటి, జీహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ భారతి హోలికేరి పాల్గొన్నారు.