Minister KTR Welcomed the new CG of Germany in Chennai Ms. Michaela Küchler on her first visit to Hyderabad. Discussed about strengthening cooperation between Telangana and Germany in priority sectors like innovation, sustainable mobility, MSME and skilling.Jayesh Ranjan, Principal Secretary, IT and Industries Depts., Dr. E Vishnu Vardhan Reddy, Special Secretary, Investment Promotion and External Engagement, Ms. Amita Desai, Honorary Consul of the Federal Republic of Germany in Hyderabad, were present on the occasion.
చెన్నైలోని జర్మనీ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు తొలిసారి వచ్చిన ఆమెకు మంత్రి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ, జర్మనీల మధ్య ప్రాధాన్య రంగాల పరస్పర సహకారంతో పాటు, నూతన ఆవిష్కరణలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, నైపుణ్యశిక్షణ అంశాలపై చర్చించారు.