Minister Sri KT Rama Rao Participated in Telangana Formation Day Celebrations at Rajanna Sircilla district

5Jun 2018

మంత్రి శ్రీ కేటిఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.