Minister Sri KT Rama Rao personally visited the house of an elderly person Jakkula Manikyamma and handed over #RythuBandhu cheque of Rs 5,400 & a new pattadar passbook in Gudem village, Rajanna Sircilla dist.
రాజన్న సిరిసిల్ల జిల్లా, గూడెం గ్రామంలో నేరుగా వచ్చి రైతుబంధు చెక్కు తీసుకోలేని పరిస్థితిలో ఉన్న మాణిక్యమ్మ అనే వృద్ధురాలికి తానే స్వయంగా వెళ్లి చెక్కును అందజేసిన మంత్రి శ్రీ కేటీ రామారావు.