Minister Sri KTR Election campaign in Aswaraopeta.
అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న మంత్రులు శ్రీ కేటిఆర్, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ తాటి వెంకటేశ్వర్లు.