Minister KTR inaugurated the newly constructed Government Boys High School in Gambhiraopet, Rajanna Sircilla District.

8Feb 2021

Minister KTR inaugurated the newly constructed Government Boys High School in Gambhiraopet, Rajanna Sircilla District. The Govt has constructed the school at a cost of Rs. 2.26 Crores. Planning Commission Vice Chairman Sri Vinod Kumar Boianapalli , MLC Sri Naradasu Laxman Rao, District Collector Krishna Bhaskar were present.
గంభీరావుపేట మండలంలో రూ. 2.26 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
May be an image of skyMay be an image of 3 people, people standing, people sitting and indoorMay be an image of sky
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
Minister Sri KTR inaugurated Women Association Building in Kothapally village, Rajanna Sircilla district
May be an image of 6 people and people standing
రాజన్న సిరిసిల్ల జిల్లా, నర్మాల గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు ఇతర నాయకులు పాల్గొన్నారు.
May be an image of 2 people and people standing
May be an image of 8 people, people standing, people sitting and outdoors