Minister Sri KTR laid foundation stone for Gokaldas Images Apparel Factory at Sircilla Apparel Park.

30Jul 2021

Minister Sri KTR laid foundation stone for Gokaldas Images Apparel Factory at Sircilla Apparel Park. Gokaldas Images Managing Director Sumir Hinduja, Handlooms & Textiles Director Shailaja Ramaiyer, and TSIIC Vice Chairman & MD Narasimha Reddy were also present.
Gokaldas Images will set up a 500-machine stitching unit which will make mens and womens garments. The agreement for the same was signed between the Government of Telangana and Gokaldas Images in April 2021. Gokaldas Images is one of India’s first readymade garment exporters, with more than 40 years of industrial presence. Their Sircilla project will be its first unit in Telangana and will give employment to more than 1,000 local people, majority of them being women.
భారతదేశంలో రెడీమేడ్‌ వస్త్రాల తయారీలో పేరుగాంచిన గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూర్ అపారెల్ పార్కులో నిర్మించ తలపెట్టిన అపారెల్ ఫ్యాక్టరీకి మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఎండి సుమీర్ హిందూజా, చేనేత మరియు జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి. నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అపారెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుండగా, అందులో ఎక్కువ శాతం మహిళలు లబ్ధి పొందనున్నారు.
May be an image of 5 people, people sitting, people standing and indoor
May be an image of 4 people, people standing and outdoors
May be an image of 6 people and people standing
May be an image of 2 people and people standing
May be an image of 3 people, people standing and indoor
May be an image of 4 people and people standing