Minister Sri KTR met with a Taiwanese business delegation led by H.E. Mr. Baushuan Ger, Taiwan’s Representative to India, and Mr. Richard Lee, Chairman of Taiwan Electrical and Electronic Manufacturers’ Association (TEEMA), in Hyderabad today.Minister spoke about the vibrant industrial ecosystem in Telangana including that of Life Sciences, and ICT. Explained to the delegation about TS-iPASS, Hyderabad as the ideal destination for investments, and stressed on handholding SMEs.Jayesh Ranjan, Principal Secretary, IT and Industries Depts., Dr E Vishnu Vardhan Reddy, Special Secretary, Investment Promotion and External Engagement, Sujai Karampuri, Director, Electronics, and others were present on the occasion.
భారతదేశంలో తైవాన్ ప్రతినిధి బౌషువాన్ గెర్, తైవాన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టీమా) ఛైర్మన్ రిచర్డ్ లీ నేతృత్వంలోని తైవాన్ వ్యాపార ప్రతినిధి బృందం ఈరోజు హైదరాబాద్ లో మంత్రి శ్రీ కేటీఆర్ తో సమావేశమయ్యింది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో జీవ శాస్త్రం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలతో పాటు అన్ని పరిశ్రమలకు ఉన్న అనువైన వాతావరణం గురించి మాట్లాడారు. టీఎస్ ఐపాస్ పాలసీ, హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిన సంగతి గురించి ప్రతినిధి బృందానికి వివరించారు.