జవహర్ నగర్ డంప్ యార్డ్ క్యాపిoగ్ పనుల పురోగతి పై మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసీ కమీషనర్ జనార్దన్ రెడీ, డిప్యూటి మేయర్ శ్రీ బాబా ఫసియుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.