Minister Sri KTR today inaugurated 2.6 km-long Central Ground Water Board – Fathullaguda Link Road (Package – I).

6Dec 2022

Minister Sri KTR today inaugurated 2.6 km-long Central Ground Water Board – Fathullaguda Link Road (Package – I). When completed, the 4.74 km-long road will connect to NH-163, provide relief to Uppal junction and create shortest route to Peerzadiguda from Nagole.

MLAs Sri Sudheer Reddy and Sri Manchireddy Kishan Reddy, MLC Sri Bogarapu Dayanand, GHMC Mayor Smt Gadwal Vijaya Laxmi, and others were present on the occasion.

ఎల్బీ నగర్‌ జోన్‌లోని సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్ నుండి ఫతుల్లాగూడ వరకు నిర్మించిన 2.6 కిలోమీటర్ల లింక్ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్ నుండి పీర్జాదిగూడ వరకు 4.7 కిలోమీటర్ల లింక్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా ప్యాకేజీ 1కు సంబంధించిన 2.6 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేశారు. ప్యాకేజీ 2 కింద మిగతా లింక్‌ రోడ్డు పనులు కూడా పూర్తయితే బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జాతీయ రహదారి -163 వైపు వెళ్లే వాహనదారులకు దూరం తగ్గనుంది.

May be an image of 8 people, people standing and outdoors