నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మంత్రులకు వైద్య పరికరాల గురించి డాక్టర్లు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు తిలకించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు