Ministers KTR and Puvvada Ajay flagged off Metro Rail Services from Hitec City to Raidurg today.

29Nov 2019

Ministers Sri KTR and Sri Puvvada Ajay flagged off Metro Rail Services from Hitec City to Raidurg today. Serilingampally MLA Arekapudi Gandhi, Principal Secretary Arvind Kumar & Hyderabad Metro Rail MD NVS Reddy participated.

హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ శ్రీ అజయ్‌ కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.

Image may contain: 6 people

Image may contain: 5 people, people smiling, indoor

Image may contain: 6 people, people smiling, people standing and outdoor

Image may contain: 5 people, people smiling, people standing