Ministers KTR and CH Malla Reddy laid foundation stone for 100 MLD Sewage Treatment Plant at Fathenagar in Hyderabad.

6Aug 2021

Ministers Sri KTR and Sri CH Malla Reddy laid foundation stone for 100 MLD Sewage Treatment Plant at Fathenagar in Hyderabad.
Deputy Mayor Smt Mothe Srilatha Shoban Reddy, MLCs Sri Naveen Kumar, Sri Shambipur Raju , MLA Sri Madhavaram Krishna Rao, Principal Secretary Arvind Kumar, HMWSSB MD Dana Kishore and other senior officials participated. The Government will construct 17 STPs with a capacity of 376.50 MLD in Hussain Sagar catchment under third package at a cost of Rs. 1280 Crore. The STPs will be set up in Kukatpally, Quthbullapur and Serilingampally Circles..
May be an image of 8 people, people standing and indoor
May be an image of 2 people and people standing
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను (ఎస్టీపీ) నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కూకట్ పల్లి ఫతేనగర్‌ వద్ద 100 ఎంఎల్‌డీల సామర్ధ్యంతో నిర్మించే ఎస్టీపీ పనులకు మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీ సిహెచ్ మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శ్రీ నవీన్ కుమార్, శ్రీ శంబీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్ పాల్గొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్ వ్యాప్తంగా మూడు దశల్లో 62 ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించాలన్న లక్ష్యంతో ప్యాకేజీ-3 కింద తొలి విడతగా రూ.1280 కోట్లతో 376.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని 17 ప్రాంతాల్లో కొత్తగా ఎస్టీపీలు నిర్మిస్తున్నారు.