Minister KTR laid foundation stone for Strategic Nala Development Program at Nallakunta

30Dec 2021

Ministers Sri KTR and Sri Talasani Srinivas Yadav laid foundation stone for Strategic Nala Development Program at Nallakunta today. MLAs Sri Kaleru Venkatesh, Sri Muta Gopal, MLC Smt Surabhi Vani Devi, Deputy Mayor Smt Mothe Srilatha Shoban Reddy and senior officials from GHMC participated. Strategic Nala Development Programme (SNDP) initiative of GHMC will be responsible for planning, developing & maintaining a comprehensive storm water drainage or nala system in the city, with the objective of mitigating the adversities on account of heavy rains in future.

May be an image of 7 people, people standing and people sitting

హైదరాబాద్ నగరంలోని నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీలకు వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం కోసం స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా నల్లకుంటలో వరద ముంపు నుంచి రక్షణగా నాలా ప్రహరీ గోడ(సేఫ్టీ వాల్) నిర్మాణ పనులకు మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ కాలేరు వెంకటేష్, శ్రీ ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

May be an image of 14 people, people sitting and people standing