Minister KTR laid foundation stone for the construction of IT Hub in Nalgonda.

31Dec 2021

Ministers Sri KTR, Sri Jagadish Reddy Guntakandla & Sri Vemula Prashanth Reddy laid foundation stone for the construction of IT Hub in Nalgonda. MP Sri Badugula Lingaiah Yadav, MLAs Sri Kancharla Bhupal Reddy, Sri Nallamothu Bhaskar Rao, Sri Saidi Reddy, Sri Bollam Mallaiah Yadav, Sri Nomula Bagath, IT Department Principal Secretary Sri Jayesh Ranjan and others participated.The Nalgonda IT Hub will be constructed in three acres, with a build up area of 75,000 Sqft. This state of the art facility will have all the advanced facilities in a Plug and Play manner.Nine companies have already signed MoUs with the Govt of Telangana to set up their offices in Nalgonda IT Hub and seven more companies showed keen interest in having their offices in the IT Hub.

May be an image of 7 people and people standing

ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలనే తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి భూమిపూజ చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, శ్రీ శానంపుడి సైదిరెడ్డి, శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, శ్రీ నోముల భగత్ మరియు ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

May be an image of outdoors

నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

May be an image of 10 people and people standing

నల్లగొండ పట్టణంలో మంత్రులు శ్రీ జదగిష్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో పాదయాత్ర చేపట్టి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు.

May be an image of 10 people, people standing and road
May be an image of 5 people, people standing and outdoors
May be an image of 4 people, people walking, people standing, people sitting, road and crowd

నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి పై మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి జిల్లా ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్

May be an image of 3 people and people standing