Ministers KTR & Smt Sabitha Indra Reddy inaugurated the link road from ISB Road to ORR (1.94Km) in Hyderabad

28Jun 2021

Ministers Sri KTR & Smt Sabitha Indra Reddy inaugurated the link road from ISB Road to ORR (1.94Km) in Hyderabad today. MLA Sri Arekapudi Gandhi , MLC Sri Mahender Reddy participated.
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఐ.ఎస్.బి రోడ్ నుండి ఓ.ఆర్.ఆర్ (1.94 కి.మీ) వరకు చేపట్టిన లింక్ రోడ్డును మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అరికేపుడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
May be an image of 2 people, people standing and outdoors