Ministers Sri KTR & Smt Sabitha Indra Reddy inaugurated the Telangana School Innovation Challenge 2020 Grand Finale event organised by Telangana State Innovation Cell in collaboration with UNICEF India, State Education Dept, and Inqui_Lab Foundation at MCRHRD Institute in Hyderabad.
హైదరాబాద్లోని ఎంసీఆర్-హెచ్ఆర్డీలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో యునిసెఫ్ ఇండియా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మరియు ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు.