Ministers Mohammad Mahmood Ali, KTR and Puvvada Ajay Kumar inspected the works of Police Command Control Centre in Jubilee hills, Hyderabad.
17Nov 2020
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించిన మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, పువ్వాడ అజయ్.