Ministers Sri KTR and Sri Mahender Reddy inaugurated a Modern AC bus shelter at Shilparamam, Madhapur. Chevella MP Sri Konda Vishweshwar Reddy, Serilingampally MLA Arekapudi Gandhi, Mayor Sri Bonthu Rammohan, GHMC Commissioner Sri Janardhan Reddy participated in the program.
The bus shelter will have amenities like separate toilet for men and women, mobile charging points, water dispensing unit, Wi-fi, ATM, coffee vending machine, Air conditioning in passenger sit out area, and CCTV
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీ కేటిఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శిల్పారామం వద్ద నూతనంగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను మంత్రి శ్రీ మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ అరికేపుడి గాంధీ, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు