Ministers Sri KTR and Sri Talasani Srinivas Yadav unveiled the restored stepwell at Bansilalpet today. Besides reviving the stepwell, a museum, an amphitheatre, and a cafeteria were built for future generations to know about the rich heritage, the MAUD Minister speaking on the occasion said.
Revealing that about 3,900 Metric Tons of garbage was removed from the stepwell, the Minister urged the people in the neighbourhood to take the onus of protecting the 17th century heritage structure hereafter.
“A city is not just about concrete structures and physical infra. Its soul lies in its culture, heritage & historic monuments,” said Minister. Listing out the heritage sites that were & are being restored, he hoped Hyderabad will soon get UNESCO World Heritage City recognition.
Arvind Kumar, Special Chief Secretary, MAUD, Gadwal Vijaya Laxmi, Mothe Srilatha Reddy Mayor and Deputy Mayor GHMC, DS Lokesh Kumar GHMC Commissioner, Kalpana Ramesh, founder of The Rainwater Project, Swachh Warriors GWS team also graced the event.
బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ
సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత 13 నెలల నుంచి అహర్నిశలు శ్రమించి బన్సీలాల్‌పేట మెట్ల బావికి కొత్త వైభవాన్ని అందించిన వారందరికీ అభినందనలు తెలిపారు. టన్నుల కొద్ది చెత్తను మీ స్వహస్తాలతో తీసి ఇంతటి అందమైన కానుకను హైదరాబాద్‌కు అందించిన పారిశుద్ధ కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
మెట్ల బావిని కాపాడుకోవాల్సిన, సంరక్షించుకునే బాధ్యత స్థానికులదే. చెత్త పారేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా స్థానికులదే. మెట్ల బావిని కాపాడుకుంటూ హైదరాబాద్ నగరానికి స్ఫూర్తిగా నిలవండి అని కేటీఆర్ స్థానికులకు పిలుపునిచ్చారు.