జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో జరిగిన చేనేత సంబరాలలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సి శ్రీ కర్నె ప్రభాకర్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శ్రీమతి శైలజారామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.