1Jan 2019
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు.