nister Sri KTR held a review meeting on the progress of development works in Narsampet Municipality. Warangal MLA Sri Dasyam Vinay Bhaskar and Civil Supplies Corporation Chairman Sri Peddi Sudarshan Reddy participated in the meeting.
నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి శ్రీ కెటి రామా రావు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు