27Jan 2019
టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ 2019ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.