5Jun 2018
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో పాల్గొని రైతులకు చెక్కులు మరియు పట్టాదార్ పాసు పుస్తకాలను అందచేసిన మంత్రి శ్రీ కేటి రామారావు