Shadnagar Ex MLA Sri Pratap Reddy joined in TRS in presence of KTR

22Mar 2019

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మరియు తదితర నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Image may contain: 5 people, people smiling, people standing

Image may contain: 3 people, people standing

Image may contain: 2 people, people standing and indoor

Image may contain: 10 people, people standing and indoor

Image may contain: 15 people, people smiling, people standing, wedding and indoor

Image may contain: one or more people and people standing