తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

29Dec 2018

నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ మరియు సవరణల కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేక డ్రైవ్.

ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా చేర్పించేందుకు ప్రయత్నించాలని పార్టీ శ్రేణులకు పిలుపు.

ఈ విషయంలో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.

జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పైనా చర్చ.

సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు.

Image may contain: 2 people, people sitting and indoor

Image may contain: 11 people, people sitting, wedding, child and indoor

Image may contain: 3 people, people sitting and indoor