The Government of Telangana and Kitex Group entered into an MoU in the presence of Ministers Sri KTR, Sri Dayakar Rao Errabelli and Smt Sabitha Indra Reddy in Hyderabad

18Sep 2021

The Government of Telangana and Kitex Group entered into an MoU in the presence of Ministers Sri KTR, Sri Dayakar Rao Errabelli and Smt Sabitha Indra Reddy in Hyderabad today. Principal Secretary Jayesh Ranjan and Kitex Group MD Sabu Jacob signed the MoU respectively. As per the MoU signed, Kitex Group will invest about Rs 2400 Crore in Telangana and will set up Integrated Fibre to Apparel Manufacturing Clusters at Kakatiya Mega Textile Park in Warangal and also at Sitarampur in Rangareddy District. The investment will create direct employment for about 22000 people while over 18,000 people in the region will get indirect employment, with women being given top priority.
May be an image of 10 people, people standing, indoor and text that says "Μου SIGNING CEREMONY SETTING UP INTEGRATED FIBRE TO APPAREL MANUFACTURING CLUSTERS IN TELANGANA AUGUST"
చిన్నపిల్లల దుస్తుల తయారీలో పేరుగాంచిన కిటెక్స్‌ గ్రూపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు, కిటెక్స్‌ గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్, కంపనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు.
కిటెక్స్‌ గ్రూపు రూ. 2400 కోట్లతో తెలంగాణలోని వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మరియు రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా దాదాపు 22000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 18000 మందికి పైగా పరోక్ష ఉపాధి లభించనున్నది.
May be an image of 1 person, sitting, standing and indoor