The leadership team of KRIBHCO comprising of Chairman Dr. Chandra Pal Singh, MD Mr. Rajan Chowdhry and Executive Director Mr. VSR Prasad formally met Minister KTR in Hyderabad today. Principal Secretary Jayesh Ranjan was also present.
ఛైర్మన్ డాక్టర్ చంద్ర పాల్ సింగ్, ఎండి రాజన్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విఎస్ఆర్ ప్రసాద్‌లతో కూడిన క్రిషాక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ బృందం ఈరోజు మంత్రి కేటీఆర్ తో హైదరాబాద్‌లో భేటీ అయ్యింది.