TRS Party Working President KT Ramarao hoisted the National Flag at Telangana Bhavan on the 70th Republic Day.
తెలంగాణ భవన్ లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు.