TRS Party Working President KTR addressed a huge gathering in a Roadshows in Nacharam, ECIL, Dammaiguda, Malkajgiri Parliament Constituency. Minister Ch Mallareddy, Malkajgiri Parliament TRS Party Candidate Sri Marri Rajashekar Reddy and MLA Sri Bethi Subhash Reddy, Sri Mynampally Hanmanth Rao were present.
దేశమంతా తెలంగాణ పై చర్చ
-చాయ్ పే చర్చ పేరుతొ అధికారంలోకి వచ్చిన మోదీ దేశానికి చేసింది శూన్యం
-దేశ ప్రజల కాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం
-ఎలాంటి అంచనాలు లేకుండా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది
-తెలంగాణాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది
-నాచారం, ఈసిఐఎల్, దమ్మాయిగూడ, మల్కాజ్ గిరి రోడ్డు షోలలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.