TRS party working president KTR called on YSRC Party president YS Jagan Mohan Reddy in Hyderabad to discuss the proposed Federal Front.

16Jan 2019

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారితో భేటీ అయిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ భేటీలో కేటీఆర్ గారితో బాటుగా టీఆర్‌ఎస్ ఎంపీలు బి. వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరువురు నేతలు కలిసి పాల్గొన్నారు.

Image may contain: 4 people, people sitting, table and indoor

Image may contain: 3 people, people smiling, people sitting and indoor

Image may contain: 6 people, people smiling