వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాం నాయక్, బండ ప్రకాష్ ముదిరాజ్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.