TRS party working president KTR met CLP leader Bhatti vikramarka, MLA Uttam Kumar Reddy at CLP chamber
23Feb 2019
సీఎల్పీ ఛాంబర్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్లను కలిసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక కోసం చర్చించారు.