8Feb 2019
సిరిసిల్ల పట్టణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్