సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ ఘాట్ వద్ద రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటేన్‌ను స్థానిక శాసనసభ్యులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
TRS Working President and MLA Sri KTR inaugurated musical fountain at Bathukamma Ghat in Sircilla town. The musical fountain has been set up at a cost of Rs. 60 lakhs.