TRS Working President and Sircilla MLA KTR inspected the Under Tunnel works at Malakpeta Reservoir being built as part of Kaleshwaram Lift Irrigation Project.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాల నిల్వ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న మలక్‌పేట రిజర్వాయర్ అండర్ టన్నెల్ పనులను పరిశీలించిన సిరిసిల్ల శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్