TRS Working President KTR addressed a massive roadshow at Balapur X Road, Maheshwaram.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం, మహేశ్వరం రోడ్ షోలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీ అభ్యర్థి డా. రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి.