పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోలక్ పూర్, ముషీరాబాద్ రోడ్ షోలో ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.