TRS Working President KTR addressed a massive roadshow at P&T Colony, LB Nagar.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం, ఎల్బీ నగర్ రోడ్ షోలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ గౌడ్.