TRS Working President KTR addressed a massive roadshow at Zehra Nagar and Film Nagar, Secunderabad Constituency.
8Apr 2019
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ కి మద్దతుగా జహీరా నగర్, ఫిలిం నగర్ లో నిర్వహించిన రోడ్ షోలలో ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే దానం నాగేందర్.