జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బిబి పాటిల్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, మాణిక్ రావు, ఎం.భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఫరీదుద్దీన్, ఇతర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
TRS Working President KTR addressed the party cadre in Zahirabad Parliament constituency meeting. Minister Vemula Prashanth Reddy, MP BB PATIL, Council Whip Palla Rajeshwar Reddy, MLAs Hanmanth Shinde, Gampa Govardhan, Manik Rao, Bhupal Reddy, Kranthi Kiran, MLCs Sheri Subhash Redy, Fareeduddin and other important leaders participated in the meeting.